ముంబయి - దిల్లీ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం..

ఐపీఎల్ 17 సీజన్‌లో ముంబయి ఎట్టకేలకు బోణీ కొట్టింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 07 Apr 2024 19:18 IST