ఎఎస్‌ఎల్‌ జట్టుకు గంగూలీ దూరం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

ఎఎస్‌ఎల్‌ జట్టుకు గంగూలీ దూరం

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫ్రాంఛైజీ ఏటీకే మోహన్‌ బగాన్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వైదొలగనున్నాడు. కారణం ఆర్పీ సంజీవ్‌ గొయెంకా గ్రూప్‌ ఐపీఎల్‌లో లఖ్‌నవూ ఫ్రాంఛైజీని దక్కించుకోవడమే. ఏటీకే మోహన్‌ బగాన్‌లో ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు వాటాలున్నాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనకు విరుద్ధం కావడంతో.. గంగూలీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకోనున్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన