close

తాజా వార్తలు

పసికూనపై కష్టంగా..

పసికూనే అనుకున్న అఫ్గానిస్థాన్‌ జట్టు.. టీమిండియాకు ముచ్చెమటలు పట్టించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్గానులు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో సమష్ఠిగా రాణించి భారత్‌కు గట్టిపోటీ ఇచ్చారు. చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. చివరి ఓవర్లో షమి హ్యాట్రిక్‌ వికెట్లు తీయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. లేకపోతే పటిష్ఠ భారత జట్టును పసికూన ఓడించేదే. భారత్‌×అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్‌..

మ్యాచ్‌ ప్రివ్యూ

మ్యాచ్‌ హైలెట్స్‌

మ్యాచ్‌ రివ్యూ

మీడియా సమావేశంలో భారత్‌, అఫ్గాన్‌

టాప్‌ 5  మూమెంట్స్‌

నిస్సాన్‌ ప్లే ఆఫ్‌ ది డే

ఐ లవ్‌ బౌలింగ్‌: బుమ్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.