Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145514
            [news_title_telugu_html] => 

‘ఏరి’కోరి కట్టారు.. సీసా మహల్‌

[news_title_telugu] => ‘ఏరి’కోరి కట్టారు.. సీసా మహల్‌ [news_title_english] => glass house in prakasham district [news_short_description] => వినూత్న ఆలోచన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కొత్త రూపునిచ్చింది. వాడిపారేసిన ప్లాస్టిక్‌ తాగునీటి సీసాలను సేకరించి.. వాటినే గోడలు, పైకప్పునకు వినియోగించి... [news_tags_keywords] => glass house,prakasham dist [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 08:01:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఏరి’కోరి కట్టారు.. సీసా మహల్‌ - glass house in prakasham district - EENADU
close

తాజా వార్తలు

‘ఏరి’కోరి కట్టారు.. సీసా మహల్‌

ఒంగోలు: వినూత్న ఆలోచన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కొత్త రూపునిచ్చింది. వాడిపారేసిన ప్లాస్టిక్‌ తాగునీటి సీసాలను సేకరించి.. వాటినే గోడలు, పైకప్పునకు వినియోగించి ఇలా ఓ ఇల్లు ఆకృతిలో తీర్చిదిద్దారు. ఇందుకు మొత్తం 6,500 ఖాళీ సీసాలను వినియోగించారు. వాటి మూతలనూ ఆ నిర్మాణంలోపల గచ్చుపై వృత్తాకారంలో ఆకర్షణీయంగా పేర్చారు. ఈ నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే తలంపుతో  ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌కు సమీపంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌ నిర్వాహకులు ఈ ప్లాస్టిక్‌ నిర్మాణాన్ని రూపొందించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.