close

తాజా వార్తలు

నీళ్లు లేకుండా వార్చుతుంది!

అస్త్రం 

నీళ్లు లేకుండా వార్చుతుంది!

కాయగూర ముక్కలు, ఆకుకూరలు, బియ్యం వంటివాటిని తప్పనిసరిగా కడగాల్సిందే. ఇలా కడిగేటప్పుడు అవి సింకులోకి పడిపోవడమో, నీళ్లు ఉండిపోవడమో జరుగుతుంది. ఆ సమస్య లేకుండా చక్కగా కడిగి నీళ్లు పూర్తిగా వార్చుకోవడానికి ఉపయోగపడే జల్లెడలాంటి పరికరం ఇది. అడుగున గరాటులా ఉండే ఈ పరికరం కాయగూరల్ని శుభ్రం చేయడానికి వీలుగా ఉండి నీళ్లు లేకుండా వార్చుతుంది. స్ట్రెయినర్‌ బౌల్‌ అని అంతర్జాలంతో వెతికితే దొరుకుతుంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.