JP Nadda: కొత్తగూడెంలో భాజపా బహిరంగ సభ.. పాల్గొన్న జేపీ నడ్డా

    ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భాజపా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు పెద్ద ఎత్తున భాజపా నాయకులు. కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు.. 

Updated : 29 Apr 2024 17:12 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని