close

ప్రధానాంశాలు

Published : 19/10/2020 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రావో రెండు వారాలు కష్టమే

షార్జా: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రెండు వారాలు మైదానానికి దూరమయ్యే సూచనలున్నాయని ఆ జట్టు ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయం కావడంతో బ్రావో ఆఖర్లో మైదానం వీడగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ధోని చివరి  ఓవర్‌ను జడేజాతో వేయించాడు. 17 పరుగులు అవసరమైన ఆ ఓవర్లో అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లు బాది దిల్లీని గెలిపించాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.