నిర్ధారణ పరీక్షకు ముందే ప్రాణాలు విడిచిన మహిళ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్ధారణ పరీక్షకు ముందే ప్రాణాలు విడిచిన మహిళ

మామడ, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా మామడ మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన తిరుపతమ్మ(45) అనే మహిళ గురువారం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి స్థానిక పీహెచ్‌సీకి వచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస కష్టమవడంతో పరీక్షకు ముందే ప్రాణం విడిచారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని