Published : 19 Jul 2018 01:40 IST
ప్రభుత్వ ఉద్యోగాలు
నోటీస్ బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు
న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం. ఖాళీలు: 58 అర్హత, వయసు, ఎంపిక: ఐపీపీబీ నిబంధనల ప్రకారం. ఆన్‌లైన్ దరఖాస్తు: 24.07.2018 నుంచి 07.08.2018 వరకు. వెబ్‌సైట్: https://www.indiapost.gov.in |
సంస్థ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), రాంచీ. పోస్టులు: ఆఫీస్ అసిస్టెంట్, అకౌంటెంట్ తదితరాలు. ఖాళీలు: 18 (రెగ్యులర్-14, కాంట్రాక్టు-04) అర్హత, వయసు: ఐఐఎం నిబంధనల ప్రకారం. ఎంపిక: ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ రాతపరీక్ష ద్వారా. దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500 చివరి తేది: 01.08.2018 https://www.iimranchi.ac.in |
పోస్టులు: మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తదితరాలు. ఖాళీలు: 27 అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, అనుభవం. ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. దరఖాస్తు ఫీజు: మేనేజర్-లా పోస్టుకు రూ.600, మిగతా వాటికి రూ.700. ఆన్‌లైన్ దరఖాస్తు: 21.07.2018 నుంచి 09.08.2018 వరకు. హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: 19.08.2018 వెబ్‌సైట్: https://www.psbindia.com/content/recuitment |
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు |
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం