నోటీస్‌బోర్డు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ) తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Published : 26 Jul 2018 01:45 IST

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌వీయూలో అకడమిక్‌ కన్సల్టెంట్లు 
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీయూ) తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అకడమిక్‌ కన్సల్టెంట్లు/ కోఆర్డినేటర్లు
అర్హత, వయసు, ఎంపిక: వర్సిటీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. చివరి తేది: 09.08.2018
వెబ్‌సైట్‌: https://www.svuniversity.edu.in
ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ 
సంస్థ: ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), న్యూదిల్లీ.
పోస్టులు: లీగల్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ తదితరాలు. ఖాళీలు: 11
అర్హత: డిగ్రీ ఇన్‌ లా, ఎంబీఏ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా, పీజీ, అనుభవం. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ చివరి తేది: 17.08.2018
వెబ్‌సైట‌: http://recruitment.eil.co.in/
భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ 
సంస్థ: భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌, ఘజియాబాద్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) యూనిట్‌. పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్‌, సీనియర్‌ ఇంజినీర్‌ తదితరాలు.
ఖాళీలు: 08 అర్హత: డిగ్రీతోపాటు ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంబీఏ, సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: 25.08.2018
వెబ్‌సైట్‌: http://bel-india.in/
వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
డీఆర్‌డీవో- డీఐహెచ్‌ఏఆర్‌
సంస్థ: డీఆర్‌డీవో- డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రిసెర్చ్‌ (డీఐహెచ్‌ఏఆర్‌) 
పోస్టులు: జేఆర్‌ఎఫ్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌ (కాంట్రాక్టు) ఖాళీలు: 12 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, నెట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, పని అనుభవం.
వయసు: జేఆర్‌ఎఫ్‌ పోస్టులకు 28 ఏళ్లు, ఆర్‌ఏ పోస్టులకు  35 ఏళ్లు మించకూడదు. 
ఇంటర్వ్యూ  తేది: 08.08.2018
వేదిక: డీఐహెచ్‌ఏఆర్‌, డీఆర్‌డీఓ, లేహ్‌లడఖ్‌ (జమ్మూకశ్మీర్‌)-194101.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని