నోటీస్‌బోర్డు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....

Published : 20 Sep 2018 01:48 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐఐఐటీడీఎం, కర్నూలు  

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, సెమినార్‌ ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 21 వరకు.
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబరు 29
వెబ్‌సైట్‌: http://www.iiitdmkl.ac.in/recruitment/

ఏపీ నిట్‌లో నాన్‌టీచింగ్‌ పోస్టులు  

పశ్చిమ గోదావరి జిల్లాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఆంధ్రప్రదేశ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర నాన్‌ టీచింగ్‌.
ఖాళీలు: 73
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ/ నెట్‌/ స్లెట్‌/ సెట్‌ స్కోరు, అనుభవం. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: అక్టోబరు 15
వెబ్‌సైట్‌:http://www.nitandhra.ac.in

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌

ఇండియన్‌ ఆయిల్‌ గ్రూపు కంపెనీ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఇంజినీర్‌, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ తదితరాలు.
ఖాళీలు: 42
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 8 వరకు.
వెబ్‌సైట్‌:https://www.cpcl.co.in/

ఐఐఎం, బోధ్‌గయ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), బోధ్‌గయ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లైబ్రరీ ట్రైనీ, పర్సనల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌ తదితర నాన్‌ టీచింగ్‌.
ఖాళీలు: 22
అర్హత: సంబంధిత బ్రాంచులు/ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ, అనుభవం.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.200.
చివరి తేది: అక్టోబరు 10
వెబ్‌సైట్‌: http://iimbg.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని