Gold seize: పది కిలోల బంగారం స్వాధీనం

ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది.

Published : 26 Apr 2024 22:38 IST

డెంకాడ: ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. డెంకాడ మండలం మోదవలసలో శుక్రవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..  సుమారు రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బీబీసీ లాజిస్టిక్స్‌ పేరుతో చెన్నై నుంచి విజయనగరం తరలిస్తున్నట్లు గుర్తించారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతో బంగారం సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు