హుషారు కోసం ఉడికించిన బంగాళ‌దుంప‌

హుషారు తగ్గినట్టు అనిపిస్తుంటే.. ఉడికించిన బంగాళాదుంప తీసుకోండి. ఇది మెదడులో సెరటోనిన్‌ స్థాయులను పెంచి ఉత్సాహం పుంజుకునేలా చేస్తుంది.

Published : 20 Jun 2017 01:54 IST

హుషారు కోసం ఉడికించిన బంగాళ‌దుంప‌

హుషారు తగ్గినట్టు అనిపిస్తుంటే.. ఉడికించిన బంగాళాదుంప తీసుకోండి. ఇది మెదడులో సెరటోనిన్‌ స్థాయులను పెంచి ఉత్సాహం పుంజుకునేలా చేస్తుంది. వాతావరణం మబ్బులు పట్టినపుడు చాలామందిలో కుంగుబాటు లక్షణాలు పొడసూపుతుంటాయి. కాబట్టి రోజూ కాసేపు ఒంటికి ఎండతగిలేలా చూసుకుంటే దిగులు, విచారం వంటివి దరిజేరకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని