అల్లం కళ్లెం!

చలికాలంలో జలుబు వంటి జబ్బుల బారిన పడకూడదని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో కాస్త అల్లం, ఉల్లిపాయలు ఉండేలా చూసుకోండి. వీటిల్లో వైరస్‌, బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఇవి రోగ నిరోధకశక్తినీ పెంపొందిస్తాయి. కాబట్టి జబ్బుల నివారణకూ తోడ్పడతాయి.

Published : 29 Nov 2016 01:35 IST

అల్లం కళ్లెం!

లికాలంలో జలుబు వంటి జబ్బుల బారిన పడకూడదని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో కాస్త అల్లం, ఉల్లిపాయలు ఉండేలా చూసుకోండి. వీటిల్లో వైరస్‌, బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఇవి రోగ నిరోధకశక్తినీ పెంపొందిస్తాయి. కాబట్టి జబ్బుల నివారణకూ తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని