ష్‌.. గప్‌చుప్‌!

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?

Updated : 21 Nov 2022 00:33 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో.. ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. హిమాలయాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి.
2. విమానాల్లోని బ్లాక్‌బాక్స్‌ నిజానికి ఎరుపురంగులో ఉంటుంది.  
3. విరాట్‌ కోహ్లీ తన యార్కర్లకు ప్రసిద్ధి.
4. మృగరాజు అని సింహానికి పేరు.
5. తాజ్‌మహల్‌ యుమునా నది ఒడ్డున ఉంది.
6. డే అండ్‌ నైట్‌ టెస్టుల్లో గులాబీరంగు బంతిని వాడతారు.
7. డకౌట్‌ అనేది కబడ్డీకి సంబంధించిన పదం.
8. జెల్లీఫిష్‌కు మెదడు ఉండదు.


రాయగలరా?

ఇక్కడ కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్లపేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

ష్‌ గప్‌చుప్‌!: 1. పీచుమిఠాయి 2. మిరపకాయలు 3. పనసకాయ 4. సమోసా 5. సాసరు

పట్టికలో పదం: మారణహోమం

అక్షరాల చెట్టు: ANTIBACTERIAL 

రాయగలరా?: 1.సూళ్లూరుపేట 2.రేణిగుంట 3.శ్రీహరికోట 4.రాజమహేంద్రవరం 5.రామచంద్రాపురం 6.కొండవీడు 7.పిఠాపురం 8.గాజువాక

అవునా.. కాదా?: 1.కాదు 2.కాదు 3.కాదు 4.అవును 5.అవును 6.అవును 7.కాదు 8.అవును

ఏది భిన్నం: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని