అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 18 Mar 2023 00:34 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది? 
 నేనెవర్ని? 

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘సహనం’లో ఉంటాను కానీ ‘దహనం’లో లేను. ‘అన్ని’లో ఉంటాను కానీ ‘అన్న’లో లేను. ‘వేషం’లో ఉంటాను కానీ ‘రోషం’లో లేను. ‘ఆకాశం’లో ఉంటాను కానీ ‘ఆకారం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘ఆయువు’లో ఉంటాను కానీ ‘వాయువు’లో లేను. ‘కారం’లో ఉంటాను కానీ ‘దూరం’లో లేను. ‘శంఖం’లో ఉంటాను కానీ ‘దుఃఖం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు :

అక్షరాల చెట్టు : AUTOBIOGRAPHY

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.అవును

నేనెవర్ని? : 1.సన్నివేశం 2.ఆకాశం

అది ఏది? : 1

సాధించగలరా? : 8+0=8


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని