కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 16 Nov 2023 02:28 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌..!
1. నీలకురింజి మొక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది?
2. ‘టెంపుల్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
3. పాండాలు దేన్ని ఆహారంగా తీసుకుంటాయి?
4. లీపు సంవత్సరం ఎన్నేళ్లకు ఒకసారి వస్తుంది?
5. పురుషుల వన్డే క్రికెట్‌లో అధిక సెంచరీలు చేసింది ఎవరు?జవాబులు : క్విజ్‌.. క్విజ్‌..!: 1.పన్నెండు 2.భువనేశ్వర్‌ 3.వెదురు 4.నాలుగేళ్లకు 5.విరాట్‌ కోహ్లి కవలలేవి? : 1, 4
పదాలేవి?: 1.PLATE, TEMPLE 2.NOTE, TEARS 3.CAKE, KETTLE, 4.STAGE, GERMANY 5.NOSE, SETTLE 6.DEGREE, GREEN 7.COMMON, MONTH 8.PLACE,  రాయగలరా!: 1.విహారయాత్ర 2.సమరశంఖం 3.మూలవేతనం 4.నికర ఆదాయం 5.సరిహద్దు 6.పరిమితి 7.క్రమశిక్షణ 8.పట్టుపురుగు 9.గుడ్లగూబ 10.బహుమతి 11.అవశేషం 12.పరిశోధన 13.శాస్త్రవేత్త 14.ప్రతిబింబం 15.అలవాటు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని