ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 05 Dec 2023 00:10 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి







నేనెవర్ని?

నేను మూడక్షరాల పదాన్ని. ‘నీరసం’లో ఉంటాను. ‘నీరజ’లో ఉండను. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ‘పొద’లో ఉంటాను. ‘పొగ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?  


జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.కొత్తిమీర 2.కొబ్బరిచెట్టు 3.చెత్తబుట్ట 4.బురద 5.దర్పణం

అక్షరాలచెట్టు: DISCRIMINATION

ఏది భిన్నం?: 2

రాయగలరా?: 1.సాయంకాలం 2.ప్రగతిపథం 3.పరాజయం 4.అపరాధి 5.నెలవంక 6.రహదారి 7.జలపాతం 8.అరటిపండు 9.కాలిబాట 10.జైత్రయాత్ర 11.గంగానది 12.పాదరక్షలు 13.కృతజ్ఞత 14.అజ్ఞాతవాసి 15.సిరిసంపదలు

పదవలయం: 1.సంపద 2.సంతోషం 3.సంతృప్తి 4.సందర్భం 5.సంగతి 6.సంగీతం 7.సంకోచం 8.సంయుక్త

అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు 6.కాదు

నేనెవర్ని?: సంపద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని