కవలలేవి?

Published : 13 Apr 2024 00:01 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

 


గజిబిజి బిజిగజి!

 కింద కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.

1. జ్‌హతాల్‌మ
2. పానవాము
3. వుతుజం
4. లిద్రంచవేం
5. మాఎంవిడ
6. చెతాట్టుటిజవాబులు 

అక్షరాలచెట్టు: INNOCENCE

కవలలేవి?: 1, 4

రాయగలరా?: 1.పొలం గట్టు 2.పొలిమేర 3.వీధి కుళాయి 4.వెండి కంచం 5.ప్రథమశ్రేణి 6.కనువిందు 7.రంగునీళ్లు 8.చెత్తబుట్ట 9.రైలుమార్గం 10.పిట్టపిల్ల 11.పరీక్షా కేంద్రం 12.చివరి మెట్టు 13.కుక్కతోక 14.పట్టుపురుగు 15.ప్రశ్నపత్రం

బొమ్మల్లో ఏముందో?: 1.జామకాయ 2.రావిఆకు 3.డప్పు 4.ఆవాలు 5.జల్లెడ(దాగున్న పదం: విజయవాడ)

చెప్పుకోండి చూద్దాం!: బ్యాగ్‌, నీళ్లసీసా, పేపర్‌, పెన్సిల్‌

పదవలయం: 1.పంచమి 2.పంజరం 3.పందిరి 4.పంజాబ్‌ 5.పంతులు 6.పందేలు 7.పంచాంగం 8.పంక్తులు

గజిబిజి బిజిగజి!: 1.తాజ్‌మహల్‌ 2.వానపాము 3.జంతువు 4.చలివేంద్రం 5.ఎండమావి 6.తాటిచెట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని