ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 16 Apr 2024 04:49 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి







నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘బాగు’లో ఉంటాను. ‘వేగు’లో ఉండను. ‘ఆట’లో ఉంటాను. ‘ఆగు’లో ఉండను. ‘సాయం’లో ఉంటాను. ‘గాయం’లో ఉండను. ‘కరి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘అలుసు’లో ఉంటాను. ‘గొలుసు’లో ఉండను. ‘మాత’లో ఉంటాను. ‘పిత’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాను’లో ఉండను. ‘కుదురు’లో ఉంటాను. ‘వెదురు’లో ఉండను. ‘గోడు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. నేనెవరో తెలుసా?


జవాబులు

రాయగలరా?: 1.కరివేపాకు 2.కారణజన్ముడు 3.కొబ్బరిపీచు 4.బీరకాయ 5.చిలగడదుంప 6.వింటినారి 7.చెవులపిల్లి 8.చిరుతపులి 9.ఎడారిఓడ 10.పిట్టగోడ 11.కంటతడి 12.అంతరాయం 13.అలజడి 14.అవశేషం 15.చలనచిత్రం
బొమ్మల్లో ఏముందో?: 1.CAP 2.PARROT 3.ROSE 4.ELEPHANT 5.HOUSE
పట్టికల్లో పదం!: కరివేపాకు
తప్పులే తప్పులు!: 1.కలికితురాయి 2.విసనకర్ర 3.మైలురాయి 4.మచ్చుతునక 5.వేసవికాలం 6.పోషకాహారం 7.పీచుమిఠాయి
ఏది భిన్నం?: 2
నేనెవర్ని?: 1.బాటసారి 2.అమాయకుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని