తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 30 Mar 2022 00:09 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలో కోకాకోలా దొరకని దేశాలు ఏవి?

2. మానవ శరీరంలో నీటి శాతం ఎంత ఉంటుంది?

3. పిల్లలను క్రీడలవైపు ఆకర్షించేందుకు నర్సరీ అకాడమీలు ప్రారంభించనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?

4. ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు ఏ దేశంలో ఉన్నాయి?

5. ఏడాదిలో ఎన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి?

6. ప్రపంచంలోకెల్లా శబ్ద కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరం ఏది?







నేను గీసిన బొమ్మ


జవాబులు:

జత చేయండి : 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎ, 5-సి

తేడాలు కనుక్కోండి : 1.సీతాకోకచిలుక 2.తేనె చుక్కలు 3.తేనె పాత్ర 4.బంతి 5.పువ్వు 6.తేనెటీగ

క్విజ్‌.. క్విజ్‌ : 1.ఉత్తర కొరియా, క్యూబా 2.60 3.రాజస్థాన్‌ 4.స్వీడన్‌ 5.ఏడు 6.ఢాకా(బంగ్లాదేశ్‌)

అటు ఇటు ఒకటే!: 1.minimum 2.maximum 3.status 4.Example 5.bulb 6.repair 7.bathtub 8.roomer 9.gang 10. toilet 11. tolet 12.comic

తమాషా ప్రశ్నలు : 1.లంచ్‌, డిన్నర్‌ 2.ఒకసారి గోడను నిర్మించాక.. మళ్లీ అవసరం ఏముంటుంది 3.రెండో సగంలా..

బొమ్మల్లో ఏముందో!: నులకమంచం (1.పలక 2.కత్తి 3.కంచం 4.మందారపువ్వు 5.ఏనుగు)

అక్షరాల చెట్టు: INFRASTRUCTURE



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని