తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 06 Jul 2022 05:54 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సంత’లో ఉంటాను. ‘పుంత’లో ఉండను. ‘ప్రతి’లో ఉంటాను. ‘అతి’లో ఉండను. ‘దానవుడు’లో ఉంటాను. ‘మానవుడు’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘సమం’లో ఉంటాను. ‘సుమం’లో ఉండను. ‘మామ’లో ఉంటాను. ‘దోమ’లో ఉండను. ‘లోపం’లో ఉంటాను. ‘పాపం’లో ఉండను. ‘చరణం’లో ఉంటాను. ‘మరణం’లో ఉండను. ‘నమ్మకం’లో ఉంటాను. ‘అమ్మకం’లో ఉండను. ఇంతకీ నేనవరో తెలుసా?


తమాషా ప్రశ్నలు

1. ఒక గొడుగు కింద నలుగురు వెళ్లినా తడవలేదు. ఎందుకు?
2. డ్రైవర్‌ లేని బస్‌ ఏది?
3. మనిషి చేతికి ఎన్ని ఫింగర్స్‌ ఉంటాయి?






నేను గీసిన చిత్రం


జవాబులు:

పట్టికలో పదం: COMMUNICATION

జత చేయండి: 1-ఎఫ్‌, 2-హెచ్‌, 3-బి, 4-ఇ, 5-ఎ, 6-సి, 7-డి 8-జి

తేడాలు కనుక్కోండి: 1.పెంగ్విన్‌ కాలు 2.ముక్కు 3.గొడుగు 4.ధ్రువపు ఎలుగుబంటి చెవి 5.మేఘం 6.చినుకులు

పదమాలిక: 1.మీనం 2.మౌనం 3.గానం 4.ఘనం 5.వనం 6.మనం 7.హీనం 8.దినం

నేనెవర్ని?: 1.సంప్రదాయం 2.సమాలోచన

ఆ ఒక్కటి ఏది? : తాజ్‌మహల్‌ (మిగతావన్నీ విదేశాలకు చెందినవి)

తమాషా ప్రశ్నలు : 1.అసలు వర్షం పడట్లేదు కాబట్టి.. 2.సిలబస్‌ 3.నాలుగు (బొటనవేలుని ‘థంబ్‌’ అంటారు)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని