ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 07 Jul 2022 06:53 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.

1. అక్రందన
2. అనుపరీక్షలు
3. శైనికచర్య
4. సరాఘాతం
5. అరోపణ
6. నిప్పుల వర్సం







నేను గీసిన బొమ్మ


జవాబులు:

అక్షరాల చెట్టు: SPORTSMANSHIP

అంత్యాక్షరి!: 1.ఊయల 2.లవంగం 3.గంప 4.పడవ 5.వడ

రాయగలరా: 1.విమానం 2.విరోధం 3.విఘాతం 4.విరామం 5.వినోదం 6.విలోమం 7.వినతి 8.విలువ 9.విరుద్ధం 10.విశ్వాసం

తప్పులే తప్పులు: 1.ఆక్రందన 2.అణుపరీక్షలు 3.సైనికచర్య 4.శరాఘాతం 5.ఆరోపణ 6.నిప్పుల వర్షం

అది ఏది: 3



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని