అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 09 Nov 2023 05:26 IST

మొదటి బొమ్మనుపోలి ఉన్నదేది?


చెప్పుకోండి చూద్దాం

కింద కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. ఆంగ్లంలో మాత్రం అవి అసంపూర్తిగా ఉన్నాయి. అవేంటో చెప్పుకోండి చూద్దాం.


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో ఒక్కో అక్షర దోషం ఉంది. వాటిని సరిజేయండి చూద్దాం.

1. అక్షరమాల

2. నిర్వాహాకులు

3. హైదరబాద్‌

4. కార్వాలయం

5. అర్ధవంతం

6. చలణచిత్రం

7. రామచిలక

8. ఇటుకబట్టిలు


పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ గడులను పూరించండి. అన్ని పదాలు ‘న’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1.చీకటి రంగు ఇదే.. 2.స్వర్గం కానిది.., 3.డబ్బులు 4.కన్ను మరోలా.. 5.కంట్లో పడి ఇబ్బంది పెట్టేది, 6.పరుగు కంటే తక్కువ వేగమైంది.., 7.ఓ నది 8.ఉదాహరణ ఇంకోలా..



జవాబులు

అది ఏది?: 1

చెప్పుకోండి చూద్దాం: 1.QUEEN 2.FREE 3.SPEECH 4.STREET 5.TEETH 6.SCREEN 7.TREE

అక్షరాల చెట్టు: MAINTENANCE 

తప్పులే తప్పులు : 1.అక్షరమాల 2.నిర్వాహకులు 3.హైదరాబాద్‌ 4.కార్యాలయం 5.అర్థవంతం 6.చలనచిత్రం 7.రామచిలుక 8.ఇటుకబట్టీలు

పదవలయం: 1.నలుపు 2.నరకం 3.నగదు 4.నయనం 5.నలుసు 6.నడక 7.నర్మదా 8.నమూనా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని