ఫాక్‌ల్యాండ్ దీవులు కార్ల తాలాలు తీయరు...ఇళ్లకు తాలాలు వేయరు!
ఫాక్‌ల్యాండ్ దీవుల పతాకం నీలం రంగులో 1:2 పొడవు, వెడల్పులతో ఉంటుంది. బ్రిటిష్ పాలనలో ఉన్నట్టు గుర్తుగా జెండా పైభాగంలో బ్రిటిష్ సామ్రాజ్య చిహ్నం ఉంటుంది. పతాకం కిందిభాగంలో అలల్లో....
ఫాక్‌ల్యాండ్ దీవులు కార్ల తాలాలు తీయరు...ఇళ్లకు తాలాలు వేయరు!
రాజధాని: స్టాన్లీ, |
జెండా గురించి... * ఫాక్‌ల్యాండ్ దీవుల పతాకం నీలం రంగులో 1:2 పొడవు, వెడల్పులతో ఉంటుంది. బ్రిటిష్ పాలనలో ఉన్నట్టు గుర్తుగా జెండా పైభాగంలో బ్రిటిష్ సామ్రాజ్య చిహ్నం ఉంటుంది. పతాకం కిందిభాగంలో అలల్లో ఓ నావ దానిపై గడ్డి ఆ గడ్డిపై గొర్రె నిల్చుని ఉన్న చిహ్నం ఉంటుంది. ఇక్కడ సంప్రదాయ వ్యవసాయానికి, గొర్రెల పెంపకానికి ప్రతీకగా గొర్రె, ఇక్కడ మాత్రమే ఉండే టుస్సోక్ గడ్డికి గుర్తుగా గడ్డి, ఈ దేశాన్ని కనిపెట్టిన జాన్ డేవిస్ గుర్తుగా నావ ఉంటుంది. |
* ఇక్కడ ఏటీఎం కేంద్రాలు అసలే ఉండవు. మొత్తంగా ఒకే ఒక బ్యాంకు ఉంటుంది. * జనాభా మొత్తంలో 70 శాతం మంది బ్రిటిష్ సంతతికి చెందినవారే. * ఆంగ్లం తర్వాత రెండో భాష స్పానిష్. * ఈ ప్రాంతాన్ని మొదటగా గుర్తించింది 1592లో. కానీ పూర్తిగా తెలిసింది మాత్రం 1690లో. * ప్రకృతిని ఇష్టపడే వారికి ఇదో మంచి పర్యటక ప్రాంతం. ఎలిఫెంట్ సీల్స్, సీ లయన్స్‌తో పాటు 220పైగా పక్షి జాతులుంటాయి. దాదాపు అయిదు లక్షలకు పైగా పెంగ్విన్ జతలుంటాయి. |
* మొత్తం 740 దీవుల సమూహమే ఫాక్‌ల్యాండ్ దీవులు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్