పుస్తకాలు తినేద్దామా!

బడి గంట మోగింది.... కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయ్యో అంతా ఆన్‌లైన్‌ క్లాసులే కదా... అంటారా అవునండి. అయినప్పటికీ చిన్నారుల జ్ఞానాభివృద్ధికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఏదైనా మార్గనిర్దేశకులు ఉపాధ్యాయులే కదా...

Published : 11 Jul 2021 00:55 IST

ఫుడ్‌ఆర్ట్‌

బడి గంట మోగింది.... కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయ్యో అంతా ఆన్‌లైన్‌ క్లాసులే కదా... అంటారా అవునండి. అయినప్పటికీ చిన్నారుల జ్ఞానాభివృద్ధికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఏదైనా మార్గనిర్దేశకులు ఉపాధ్యాయులే కదా... వారి పాఠాలు వింటూ మేధస్సును పెంచుకోవడానికి చిన్నారులు సిద్ధమయ్యారు. అలాంటి ఈ సందర్భంలో తియ్యటి వేడుక చేసుకుంటే బాగుంటుంది కదూ. ‘బ్యాక్‌ టూ స్కూల్‌’ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ వైవిధ్యమైన కుకీస్‌ను చూడండి. తరగతిలో ఉపయోగించే పెన్సిళ్లు, స్కేలు, క్యాలిక్యులేటర్‌, కత్తెర, పలక, పుస్తకాలు, స్కూలు బస్సు, మిగతా బడికి సంబంధించిన వస్తువులను కళ్లారా చూసేసి.. నోరారా ఆరగించేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని