ఒలింకుకీస్‌ రుచి చూద్దామా!

అట్టహాసంగా దేశ, విదేశాల క్రీడాకారుల హుషారు, ప్రేక్షకుల కేరింతల నడుమ అంగరంగ వైభవంగా ఒలింపిక్స్‌ క్రీడలు మొదలయ్యాయి. అంతటా ఆటల సందడి నెలకొన్న వేళ.. క్రీడా వేడుకలను వీక్షిస్తూ మనమూ నోరు తీపి చేసుకుందాం.

Published : 25 Jul 2021 01:48 IST

ఫుడ్‌ ఆర్ట్‌

అట్టహాసంగా దేశ, విదేశాల క్రీడాకారుల హుషారు, ప్రేక్షకుల కేరింతల నడుమ అంగరంగ వైభవంగా ఒలింపిక్స్‌ క్రీడలు మొదలయ్యాయి. అంతటా ఆటల సందడి నెలకొన్న వేళ.. క్రీడా వేడుకలను వీక్షిస్తూ మనమూ నోరు తీపి చేసుకుందాం. ఒలింపిక్స్‌ థీమ్‌తో తయారుచేసిన పతకాలు, చిహ్నం తదితర కుకీస్‌తో పండగ చేసుకుందాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని