కనువిందు చేస్తున్న కడలి జీవులు!

నిశ్చలమైన సంద్రం... చూస్తే ఎంత బాగుంటుందో కదా... తీరాన్ని తాకే అలలు... ఒడ్డుకు వచ్చి చేరే గవ్వలు, ఆల్చిప్పలు... వావ్‌ అనిపిస్తుంది కదూ.. ఇవే కాదు...

Updated : 08 Aug 2021 03:47 IST

నిశ్చలమైన సంద్రం... చూస్తే ఎంత బాగుంటుందో కదా... తీరాన్ని తాకే అలలు... ఒడ్డుకు వచ్చి చేరే గవ్వలు, ఆల్చిప్పలు... వావ్‌ అనిపిస్తుంది కదూ.. ఇవే కాదు... కనువిందు చేసే నీటిలోని జలపుష్పాలు.. నీలి తిమింగలాలు, ఊగిసలాడుతున్నట్లుండే ఆక్టోపస్‌, సీ-హార్స్‌... అన్నీ కడలి జీవాలే. మరో ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతాయి. మరి అలాంటివాటిని అచ్చంగా కుకీస్‌లా రూపంలో చూస్తే... ఇంకేముంది... చిన్నారులు గెంతులేస్తూ ఇష్టపడటం ఖాయం. సముద్ర నక్షత్రం, నత్త,  తాబేలు... ఇలా రకరకాల సముద్ర జీవుల ఆకారాల్లో తయారుచేసిన కుకీస్‌ను మీరూ చూసేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని