ఈ తియ్యటి వేడుక అందరిదీ!

దేశమంతా ఒక్కటై సంబరాల్లో మునిగి తేలే పండగే పంద్రాగస్టు. చిన్నా, పెద్దా,  ఆడా, మగా.. అందరూ సంతోషాలను పంచుకునే పర్వదినమిది. స్వేచ్ఛా వాయువులను అందించిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ,  స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను ఆస్వాదిస్తూ మనమూ వేడుక చేసుకుందాం.

Published : 15 Aug 2021 01:47 IST

ఫుడ్‌ ఆర్ట్‌

దేశమంతా ఒక్కటై సంబరాల్లో మునిగి తేలే పండగే పంద్రాగస్టు. చిన్నా, పెద్దా,  ఆడా, మగా.. అందరూ సంతోషాలను పంచుకునే పర్వదినమిది. స్వేచ్ఛా వాయువులను అందించిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ,  స్వాతంత్య్ర దినోత్సవ ఫలాలను ఆస్వాదిస్తూ మనమూ వేడుక చేసుకుందాం. మువ్వన్నెల రెపరెపలతో ముచ్చటైన జెండా ఎగరేస్తూ భరతమాతకు జైకొడదాం. ముచ్చటైన మూడు రంగుల్లో తయారుచేసిన కేకులతో నోరు తీపి చేసుకుంటూ అందరం ఆనందాలు పంచుకుందాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని