వెన్నదొంగకు.. తియ్యని విందు!

నీలవర్ణం, నుదుటున తిలకం,తలపై నెమలి పింఛం, చేతిలో వేణువుతో ఉన్న బాల గోపాలుడిని చూడటానికి రెండు కళ్లూ చాలవు. నందనందనుడి పుట్టినరోజు చిన్నా పెద్దా అందరికీ పండగే మరి. దేశమంతా

Published : 29 Aug 2021 00:41 IST

నీలవర్ణం, నుదుటున తిలకం,తలపై నెమలి పింఛం, చేతిలో వేణువుతో ఉన్న బాల గోపాలుడిని చూడటానికి రెండు కళ్లూ చాలవు. నందనందనుడి పుట్టినరోజు చిన్నా పెద్దా అందరికీ పండగే మరి. దేశమంతా కృష్ణాష్టమి సంబరాలు నిర్వహించే వేళ... ఆ మువ్వగోపాలుడు ముచ్చట గొల్పేలా ఉన్న కేకులను చూసేయండి. ఆ వెన్నదొంగతో కలిసి మీరూ తియ్యటి పండగ చేసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని