తియ్యటీ కప్పు!

ఆకర్షణీయమైన టీ కప్పులను చూడగానే ముచ్చటేస్తోంది కదూ. వాటిలో టీ  తాగాలనిపిస్తోందా... అయితే మీరు కప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఇవి  ‘టీ’ కప్పులు కావు. వాటి ఆకారంలో తయారుచేసిన ‘టీ కప్‌ కుకీస్‌’.

Published : 19 Sep 2021 02:32 IST

ఆకర్షణీయమైన టీ కప్పులను చూడగానే ముచ్చటేస్తోంది కదూ. వాటిలో టీ  తాగాలనిపిస్తోందా... అయితే మీరు కప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఇవి  ‘టీ’ కప్పులు కావు. వాటి ఆకారంలో తయారుచేసిన ‘టీ కప్‌ కుకీస్‌’. చిన్నారుల పుట్టినరోజు వేడుకల్లో ఇలా విభిన్నమైన ఆకృతుల్లో ఉండే కుకీస్‌ను అందిస్తే వారి సంతోషం రెట్టింపవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని