బుడుగులు మెచ్చే స్వీట్‌ టెడ్డీ!

చిన్నారులకు టెడ్డీబేర్‌లంటే బోలెడు ఇష్టం. చిన్నదో, పెద్దదో  టెడ్డీ వారి దగ్గర ఉండాల్సిందే. అందుకే చాలామంది.. పిల్లల పుట్టినరోజులకు వాటినే కానుకగా ఇస్తారు.

Updated : 26 Sep 2021 06:28 IST

చిన్నారులకు టెడ్డీబేర్‌లంటే బోలెడు ఇష్టం. చిన్నదో, పెద్దదో  టెడ్డీ వారి దగ్గర ఉండాల్సిందే. అందుకే చాలామంది.. పిల్లల పుట్టినరోజులకు వాటినే కానుకగా ఇస్తారు. మీరూ మీ చిన్నారి బర్త్‌ డేకు ఈసారి సరికొత్త స్వీట్‌ టెడ్డీని బహుమతిగా ఇచ్చేయండి. ఆకర్షణీయమైన రంగుల్లో, భిన్నమైన ఆకారాల్లో ఉన్న బుజ్జి టెడ్డీ కేకులు బాగున్నాయి కదూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని