మధురమైన కానుక...

పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పార్టీలు... ఇలా వేడుకేదైనా తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లేది కానుకే. మన ప్రేమాభిమానాలను, సంతోషాలను ఆ కానుక రూపంలో అందిస్తాం.

Updated : 03 Oct 2021 02:43 IST

పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పార్టీలు... ఇలా వేడుకేదైనా తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లేది కానుకే. మన ప్రేమాభిమానాలను, సంతోషాలను ఆ కానుక రూపంలో అందిస్తాం. అలాగే వాటిని అందుకున్నప్పుడు తీసుకున్నవారి మోములో సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్న కానుకలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి గ్రహీతల మనసు దోచేసి నోరూరిస్తాయి. అవేనండి తీపి రుచుల గిఫ్ట్‌ ప్యాక్‌ షేప్‌ కుకీస్‌. ఈసారి మీ చిన్నారులకు పుట్టినరోజు సర్‌ప్రైజ్‌ కానుకగా అందివ్వండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని