నోరూరించే ‘ఐస్‌క్రీమ్‌’ కేకు!

ఐస్‌క్రీమ్‌ను చూడగానే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నీళ్లు ఊరతాయి. మరీ ముఖ్యంగా చిన్నారులకు ఇష్టమైన వాటిలో ఇవి ముందుంటాయి. మరి వారికి అంత మక్కువైన ఐస్‌క్రీములు కాస్తా

Published : 10 Oct 2021 00:41 IST

ఐస్‌క్రీమ్‌ను చూడగానే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నీళ్లు ఊరతాయి. మరీ ముఖ్యంగా చిన్నారులకు ఇష్టమైన వాటిలో ఇవి ముందుంటాయి. మరి వారికి అంత మక్కువైన ఐస్‌క్రీములు కాస్తా కేకులుగా మారితే అచ్చు ఇలానే ఉంటుంది. పుల్లయిసు, కప్‌, కోన్‌... ఇలా రకరకాల ఆకారాల్లో తయారుచేసిన కేకులు అందరి మనసులను దోచేస్తున్నాయి. పిల్లల పుట్టిన రోజులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరెందుకాలస్యం మీ చిన్నారి బర్త్‌ డేకి ఈ ఐస్‌క్రీమ్‌ కేకు తెచ్చేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని