ప్లేట్‌లో కోడిపిల్ల!

ఎర్రటి ముక్కు, చిన్ని చిన్ని కళ్లు.. చిట్టి పాదాలతో అటూ ఇటూ పరిగెత్తే కోడిపిల్లలు చూడటానికి చాలా బాగుంటాయి కదూ. అలాంటి అందమైన కోడిపిల్లల రూపంలో ఉండే కుకీస్‌ను రూపొందించి

Published : 17 Oct 2021 01:12 IST

ఎర్రటి ముక్కు, చిన్ని చిన్ని కళ్లు.. చిట్టి పాదాలతో అటూ ఇటూ పరిగెత్తే కోడిపిల్లలు చూడటానికి చాలా బాగుంటాయి కదూ. అలాంటి అందమైన కోడిపిల్లల రూపంలో ఉండే కుకీస్‌ను రూపొందించి వినియోగదారుల మనసు దోచేస్తున్నారు తయారీదారులు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రకరకాల ఆకారాల్లో, వైవిధ్యంగా వీటిని తయారుచేస్తున్నారు. మీరూ చూసేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని