బార్బీ డాల్స్‌ భలే! భలే!

చిన్నారులకు ఇష్టమైన బొమ్మల్లో బార్బీ డాల్‌ ఒక్కటి. ప్రతి చిన్నారికి నేస్తమీ బార్బీ.  చక్కనైన ఈ బుజ్జి బొమ్మ కాస్త తియ్యటి బొమ్మగా మారిపోతే ఎలా ఉంటుంది... అచ్చం ఈ ఫొటోల్లో చూపినట్లు అందంగా, మధురంగా ఉంటుంది.

Published : 21 Nov 2021 00:33 IST

చిన్నారులకు ఇష్టమైన బొమ్మల్లో బార్బీ డాల్‌ ఒక్కటి. ప్రతి చిన్నారికి నేస్తమీ బార్బీ.  చక్కనైన ఈ బుజ్జి బొమ్మ కాస్త తియ్యటి బొమ్మగా మారిపోతే ఎలా ఉంటుంది... అచ్చం ఈ ఫొటోల్లో చూపినట్లు అందంగా, మధురంగా ఉంటుంది. విభిన్న రంగుల్లో, బోలెడు పూల ఆకారాల్లో , ఆకర్షణీయంగా ఉన్న బార్బీ బొమ్మల ఆకృతిలో ఉండే కేకులను చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. మరి మీ చిన్నారి పుట్టిన రోజున దీన్ని ఆర్డర్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని