టోపీ పెట్టుకున్న కేకులు..! 

సంబరాలు అంబరాన్ని తాకాలన్నా.. చిన్నపాటి వేడుకతోనే సరిపెట్టుకోవాలన్నా... అక్కడో కేకు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. దాన్ని కోసి.. చిన్న ముక్కయినా నోట్లో వేసుకుంటేగానీ మనసుకు తృప్తిగా అనిపించదు. సాధారణంగా మన అభిరుచులకు తగ్గట్టుగా ఉండే డిజైన్లు,

Updated : 28 Feb 2021 06:27 IST

ఫుడ్‌ ఆర్ట్‌

సంబరాలు అంబరాన్ని తాకాలన్నా.. చిన్నపాటి వేడుకతోనే సరిపెట్టుకోవాలన్నా... అక్కడో కేకు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. దాన్ని కోసి.. చిన్న ముక్కయినా నోట్లో వేసుకుంటేగానీ మనసుకు తృప్తిగా అనిపించదు. సాధారణంగా మన అభిరుచులకు తగ్గట్టుగా ఉండే డిజైన్లు, ఆకృతుల్లో అందంగా అలంకరించిన కేకులను వేడుకలకు సిద్ధం చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇదిగో ఇలా వినూత్నంగా మంగీక్యాప్‌లు పెట్టుకున్న వాటిని ఎంచుకుంటే భలే ఉంటుంది. అందరి చూపూ వాటి మీదే ఉండటంతోపాటు మీ సరికొత్త ఆలోచనకు అందరూ ఫిదా కావాల్సిందే మరి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని