అతడు..ఆమె!

ప్రేమని వ్యక్తీకరించడం కూడా ఒక కళే. ఓ కప్పు కాఫీతో కూడా ప్రేమని చెప్పాలనుకొనేవారి కోసమే ఈ కప్పులు.

Updated : 19 Mar 2023 04:31 IST

ప్రేమని వ్యక్తీకరించడం కూడా ఒక కళే. ఓ కప్పు కాఫీతో కూడా ప్రేమని చెప్పాలనుకొనేవారి కోసమే ఈ కప్పులు. బ్రైడ్‌.. గ్రూమ్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఇలా ఇలా అనేక రకాల కప్పులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని