పండ్లు పాత్రలయ్యాయి!

రంగురంగుల్లో.. తియ్యతియ్యగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష లాంటి పండ్లను  ఎంచక్కా ఆస్వాదిస్తాం కదా! వాటిని అమర్చే పాత్రలు కూడా పండ్లతోనే చేస్తే ఇంకెంత బాగుంటుంది?! ఆ అందాల ఊహను నిజం చేశారు.

Updated : 25 Feb 2024 04:34 IST

చిత్రంగా..

రంగురంగుల్లో.. తియ్యతియ్యగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష లాంటి పండ్లను  ఎంచక్కా ఆస్వాదిస్తాం కదా! వాటిని అమర్చే పాత్రలు కూడా పండ్లతోనే చేస్తే ఇంకెంత బాగుంటుంది?! ఆ అందాల ఊహను నిజం చేశారు. మనమూ ప్రయత్నిద్దామా!


పీనట్‌ బటర్‌ ఎంత రుచిగా ఉంటుందో వేరే చెప్పాలా! అందులో కార్బన్‌ విస్తారంగా ఉంటుంది కనుక వజ్రాలు తయారు చేయొచ్చు- అన్నారు జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త డ్యాన్‌ ఫ్రోస్ట్‌. ఈ విషయమై పరిశోధనలు కొనసాగు తున్నాయి. అది నిజంగా సాధ్యమో కాదో తెలియదు కానీ.. ఈ సంగతి తెలిస్తే పీనట్‌ బటర్‌ ఖరీదు విపరీతంగా పెంచేస్తారేమో వ్యాపారులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని