భక్తితో శివాకృతి

పరమాణువు నుంచి పర్వతం దాకా అంతటా, అన్నిటా పరమాత్ముడే ఉంటాడని నమ్ముతారు భక్తులు. అలాంటి కొందరు కమలా, ద్రాక్ష, లడ్డు, జాంగ్రీ, శనగలు, నువ్వులు- ఇలా పండ్లు, స్వీట్లు, ధాన్యం అనే తేడా లేకుండా అన్నిటికీ శివరూపం ఇచ్చారు.

Published : 03 Mar 2024 00:30 IST

రమాణువు నుంచి పర్వతం దాకా అంతటా, అన్నిటా పరమాత్ముడే ఉంటాడని నమ్ముతారు భక్తులు. అలాంటి కొందరు కమలా, ద్రాక్ష, లడ్డు, జాంగ్రీ, శనగలు, నువ్వులు- ఇలా పండ్లు, స్వీట్లు, ధాన్యం అనే తేడా లేకుండా అన్నిటికీ శివరూపం ఇచ్చారు. శివరాత్రి సందర్భంగా చూసి పరవశించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని