మన ఫిల్టర్‌ కాఫీకి రెండో స్థానం!

నీరసం, నిస్సత్తువ, అలసట, ఆసహనం, జలుబు, తలనొప్పి.. దేనికైనా ఒకటే పరిష్కారం.. ఓ కప్పుడు కాఫీ. నిజంగా అది అమృతమే కదూ! మనదేశంలోనే కాదండోయ్‌..

Updated : 10 Mar 2024 00:13 IST

నీరసం, నిస్సత్తువ, అలసట, ఆసహనం, జలుబు, తలనొప్పి.. దేనికైనా ఒకటే పరిష్కారం.. ఓ కప్పుడు కాఫీ. నిజంగా అది అమృతమే కదూ! మనదేశంలోనే కాదండోయ్‌.. ప్రపంచవ్యాప్తంగా కాఫీప్రియులున్నారు. ట్రావెల్‌ గైడ్‌ ప్లాట్‌ఫాం ‘టేస్ట్‌ అట్లాస్‌’ తాజాగా విడుదల చేసిన జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీకి రెండో స్థానం దక్కింది. క్యూబా మొదటిది, గ్రీస్‌ మూడోది కాగా.. తర్వాతి స్థానాల్లో స్పెయిన్‌, ఇటలీ, టర్కీ, జర్మనీ దేశాలు నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని