గోల్ఫ్‌ బాల్‌ అంత బ్లూ బెర్రీ!

బ్లూ బెర్రీస్‌ చాలా చిన్నగా ఉంటాయని తెలుసు కదా!

Published : 24 Mar 2024 00:02 IST

బ్లూ బెర్రీస్‌ చాలా చిన్నగా ఉంటాయని తెలుసు కదా! కానీ ఆస్ట్రేలియా న్యూ సౌత్‌ వేల్స్‌లో సాధారణ పండుకు 70 రెట్ల బరువున్న బ్లూ బెర్రీ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించింది. రికార్డు సాధించిన ఈ బెర్రీ రకాన్ని పండించింది బ్రాడ్‌ హాకింగ్‌ తదితరులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని