రంగుల హంగులు

హోళీ.. ఇది ఉత్సాహాల పండుగ. ఆనందాల వెల్లువ. రంగులు చిమ్ముతూ, నవ్వులు రువ్వుతూ కేరింతలు కొడతాం.

Published : 24 Mar 2024 00:01 IST

హోళీ.. ఇది ఉత్సాహాల పండుగ. ఆనందాల వెల్లువ. రంగులు చిమ్ముతూ, నవ్వులు రువ్వుతూ కేరింతలు కొడతాం. ఆ సరదాలకు తగ్గట్టే రంగురంగుల పదార్థాలూ, పానీయాలూ ఆరగిస్తే ఇంకెంత వర్ణభరితమో, కాంతిమంతమో కదూ! నచ్చితే మీరూ ఇలా అమర్చి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు