ఒకటే పరికరం.. ఎన్నో పనులు!

సాదా గిన్నెలో కంటే కాడగిన్నెలో చాయ్‌ పెడితే పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అంతకంటే సౌఖ్యమైన సాధనం వచ్చింది

Updated : 31 Mar 2024 00:05 IST

సాదా గిన్నెలో కంటే కాడగిన్నెలో చాయ్‌ పెడితే పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అంతకంటే సౌఖ్యమైన సాధనం వచ్చింది. అదే ‘మల్టీ కుక్‌ కెటిల్‌ విత్‌ స్టీమర్‌’. ఒక పెద్ద కప్పులా కనిపించే ఈ 600 వాట్స్‌ పరికరంలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయంటే.. పాలు కాచవచ్చు, కాఫీ, టీ చేయొచ్చు, గుడ్లు, కూరగాయలు, చేమ దుంపలు లాంటివేమైనా ఉడికించవచ్చు. ఇంకా విశేషమేమంటే.. ఇందులో ఇడ్లీలు, మోమోస్‌ కూడా చేసేయొచ్చు. వేగంగా ఉడుకుతాయి కనుక సమయం ఆదా అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు