ఊసులు చెబుతున్న ఉల్లి కాడలు!

ఉల్లి కాడల్లో శనగపప్పు వేసి కూర చేస్తే సూపర్‌. అంతేనా.. సూప్‌, సలాడ్‌, పాన్‌కేక్‌, నూడుల్స్‌, ఫ్రిట్టర్స్‌..

Published : 14 Apr 2024 00:10 IST

ఉల్లి కాడల్లో శనగపప్పు వేసి కూర చేస్తే సూపర్‌. అంతేనా.. సూప్‌, సలాడ్‌, పాన్‌కేక్‌, నూడుల్స్‌, ఫ్రిట్టర్స్‌.. ఇలా ఏ వంటలో వేసినా అదుర్స్‌! ఈ అందాల స్ప్రింగ్‌ ఆనియన్స్‌తో చేసిన సొగసరి చిత్రాలు చూడండి.. ఊసులాడుతున్నట్టే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని