గింజలతో వి‘చిత్రాలు’

కుంచెతో వేసిన బొమ్మల్లోనే ఆయా పోలికలు తెప్పించడం కష్టం. అలాంటిది ధాన్యం గింజలను పరచి జీవం ఉట్టిపడేలా చూపడం మాటలా?!

Published : 21 Apr 2024 00:20 IST

కుంచెతో వేసిన బొమ్మల్లోనే ఆయా పోలికలు తెప్పించడం కష్టం. అలాంటిది ధాన్యం గింజలను పరచి జీవం ఉట్టిపడేలా చూపడం మాటలా?! జంతువులే కాదు.. ఎందరో ప్రముఖులనూ గింజలతో చిత్రించి, అబ్బురపరిచారు. చూసి ఆనందించండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని