ఆ కాగితంతో సహా తిన్నా.. సమస్య ఉండదు

పుచ్చకాయ, యాపిల్‌ మొదలైన పండ్ల మీద ‘నాణ్యమైంది’ అంటూ స్టిక్కర్లు అంటించడం చూస్తుంటాం. ఈ కాగితం, జిగురు నోట్లోకి వెళ్తేü ప్రమాదమేమో అని కొందరు భయపడుతుంటారు.

Published : 28 Apr 2024 00:17 IST

పుచ్చకాయ, యాపిల్‌ మొదలైన పండ్ల మీద ‘నాణ్యమైంది’ అంటూ స్టిక్కర్లు అంటించడం చూస్తుంటాం. ఈ కాగితం, జిగురు నోట్లోకి వెళ్తేü ప్రమాదమేమో అని కొందరు భయపడుతుంటారు. స్వీడన్‌ లాంటి దేశాల్లో పండ్లు, కూరగాయలపై వాడే స్టిక్కర్లు తినదగ్గవే. కనుక ఆ కాగితంతో సహా తిన్నా ఎలాంటి సమస్యా ఉండదు. మనదేశంలో ఎడిబుల్‌ కాని మామూలు కాగితమే అయినప్పటికీ హాని చేయని జిగురును ఉపయోగిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని