తినే ఉత్తరాలివి!

ఇప్పటి పిల్లలకి ఈ-మెయిల్సే తప్ప లెటర్స్‌తో పరిచయం లేదు. నిన్నటి తరానికి మాత్రం ఉత్తరాలు మహా ప్రియమైనవి. ఆత్మీయుల నుంచి అందుకున్న జాబులు అద్భుత ఖజానాలై మురిపించేవి.

Published : 05 May 2024 00:23 IST

ఇప్పటి పిల్లలకి ఈ-మెయిల్సే తప్ప లెటర్స్‌తో పరిచయం లేదు. నిన్నటి తరానికి మాత్రం ఉత్తరాలు మహా ప్రియమైనవి. ఆత్మీయుల నుంచి అందుకున్న జాబులు అద్భుత ఖజానాలై మురిపించేవి. ఆ తియ్యటి జ్ఞాపకాల గుర్తుగా.. చిరుతిళ్లను లేఖల ఆకృతిలో ప్లేట్లలో పరిచారు. చూసి తరించండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని