బౌద్ధ శిల్పాలివి!

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. కష్టమైనా, సుఖమైనా ఇలా వస్తుంది, అలా వెళ్లిపోతుంది- అంటూ తేల్చి చెప్పాడు గౌతమబుద్ధుడు. కనుక దేనికీ కుంగిపోవాల్సిందీ లేదు

Updated : 19 May 2024 05:04 IST

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. కష్టమైనా, సుఖమైనా ఇలా వస్తుంది, అలా వెళ్లిపోతుంది- అంటూ తేల్చి చెప్పాడు గౌతమబుద్ధుడు. కనుక దేనికీ కుంగిపోవాల్సిందీ లేదు, పొంగిపోవాల్సిందీ లేదు. ‘బుద్ధ జయంతి’ సందర్భంగా ఆ ప్రశాంతచిత్తుణ్ణి కేక్‌ రూపంలో ఎంత అందంగా మలిచారో చూడండి! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు