జూదంలోంచి శాండ్‌విచ్‌ పుట్టింది!

జాన్‌ మోంగాంగ్‌ఎర్ల్‌.. బ్రిటన్‌లో సంపన్న తరగతికి చెందినవాడు. ఇతన్ని ‘ఎర్ల్‌ ఆఫ్‌ శాండ్‌విచ్‌’ అంటారు. ఎప్పుడూ జదమాడుతుండేవాడు. అందులో ఎంత వ్యసనపరుడంటే..

Published : 09 Jun 2024 00:46 IST

జాన్‌ మోంగాంగ్‌ఎర్ల్‌.. బ్రిటన్‌లో సంపన్న తరగతికి చెందినవాడు. ఇతన్ని ‘ఎర్ల్‌ ఆఫ్‌ శాండ్‌విచ్‌’ అంటారు. ఎప్పుడూ జదమాడుతుండేవాడు. అందులో ఎంత వ్యసనపరుడంటే.. ఎంత ఆకలేసినా మధ్యలో లేచి వెళ్లేవాడు కూడా కాదు. నిరంతరం జూదంలోనే కాలక్షేపం చేసేవాడు. ఆ టేబుల్‌ విడిచిపెట్టని అతని కోసం.. పనివాళ్లు రొట్టె మీద మాంసం ముక్కలు పెట్టి, దాన్ని సగానికి మడిచి ఇచ్చేవారు. అలా పుట్టిందన్నమాట శాండ్‌విచ్‌. తర్వాతి కాలంలో రెండు బ్రెడ్‌ ముక్కల మధ్యలో స్టఫింగ్‌ పెట్టే పద్ధతి వచ్చింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని